సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ పై కిరోసిన్ పోసేందుకు ఓ వ్యక్తి విఫలయత్నం
- సిరిసిల్లలో ఇంటి నిర్మాణం కోసం శంకర్ దరఖాస్తు
- ఈ దరఖాస్తును తిరస్కరించిన కమిషనర్
- కమిషనర్ ఫిర్యాదు మేరకు నిందితుడి అరెస్టు
దీంతో, ఆయనపై కిరోసిన్ పోసేందుకు శంకర్ యత్నించాడు. కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శంకర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, కమిషనర్ అనుమతి నిరాకరించారన్న కోపంతో ఈ నెల 24న మున్సిపల్ కార్యాలయం ముందు శంకర్ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. తన ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేశాడు.