Srikanth: శ్రీకాంత్ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి నాగార్జున

  • శ్రీకాంత్ హీరోగా జైసేన
  • వి.సముద్ర దర్శకత్వంలో సినిమా
  • ఫిబ్రవరి 1న విడుదల కానున్న జైసేన!

శ్రీకాంత్ హీరోగా వి.సముద్ర దర్శకత్వంలో వస్తున్న చిత్రం జైసేన. ఫిబ్రవరి 1న విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమా టీజర్ ను సీనియర్ హీరో నాగార్జున రిలీజ్ చేశారు. జైసేన ఓ పవర్ ఫుల్ స్టోరీ అన్న విషయం టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో శ్రీకాంత్ పలికిన సీరియస్ డైలాగులు అభిమానులను అలరించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సునీల్ కీలకపాత్రలో కనిపిస్తారు. జైసేన చిత్రాన్ని శివ మహాతేజ ఫిలిమ్స్ బ్యానర్ పై వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

More Telugu News