ఇవాళ ఆందోళన చేస్తున్నవారిలో ఎక్కువమంది చొరబాటుదారులే: మోదీ ఆరోపణలు
- పౌరసత్వ చట్టం, ఎన్నార్సీపై ప్రధాని స్పందన
- కాంగ్రెస్ హయాంలోనే ఎన్నార్సీ వచ్చిందని వెల్లడి
- ఇక్కడున్నది మోదీ అంటూ ధీమా
పౌరసత్వ సవరణ చట్టాన్ని క్షుణ్ణంగా చదవాలని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు ఏ పార్టీ తీసుకోని నిర్ణయాన్ని బీజేపీ తీసుకుందని, బీజేపీ నిర్ణయంతో ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయని మోదీ విమర్శించారు. మీ అందరికీ తెలుసు ఇక్కడున్నది మోదీ, అనుకున్నది సాధిస్తాడు అంటూ ప్రసంగించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో తన పేరిట జరిగిన కృతజ్ఞత సభలో మోదీ పాల్గొన్నారు.