అమరావతిలో మూడో రోజూ కొనసాగుతున్న నిరసనలు.. రోడ్డుపై టైర్లు తగలబెట్టిన రైతులు
- ఉదయాన్నే రోడ్డుపైకి చేరిన మందడం రైతులు
- సీఎం ఫ్లెక్సీలు చించివేత
- పోలీసులు, రైతుల మధ్య వాగ్వివాదం.. ఉద్రిక్తత
దీంతో స్పందించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మందడంలో పోలీసులు భారీగా మోహరించారు.