కమిటీ రిపోర్ట్ చూస్తుంటే విశాఖను రాజధాని చేయాలని సూచిస్తున్నట్టుంది: సుజనా
- జీఎన్ రావు కమిటీ నివేదికపై సుజనా స్పందన
- ఏపీ రాజధానిపై అయోమయం
- మూడు రాజధానులంటున్న సీఎం జగన్
- నాలుగు ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలంటున్న జీఎన్ రావు కమిటీ
ఇక మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, 3 రాజధానులు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటామనడం మరీ విడ్డూరంగా ఉందని అన్నారు. రాజధాని రైతుల జీవితాలతో చెలగాటమాడవద్దు అని హితవు పలికారు. చంద్రబాబు ఇప్పటికే ఐదేళ్లు వృధా చేశారని, ఇప్పుడు వైసీపీ మళ్లీ మొదటికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.