Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,060, విజయవాడలో రూ.38,800, ప్రొద్దుటూరులో రూ.38,800, చెన్నైలో రూ.38,030గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,250, విజయవాడలో రూ.35,900, ప్రొద్దుటూరులో రూ.35,960, చెన్నైలో రూ.36,220గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,300, విజయవాడలో రూ.45,400, ప్రొద్దుటూరులో రూ.45,400, చెన్నైలో రూ.47,500 వద్ద ముగిసింది.