పుకార్లను నమ్మొద్దంటూ తేల్చేసిన సోనాక్షి సిన్హా
- విడుదలకి సిద్ధమవుతున్న 'రూలర్'
- బోయపాటితో తదుపరి సినిమా
- పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన సోనాక్షి
అయితే దక్షిణాదిన జోరుగా జరుగుతున్న ఈ ప్రచారం ఉత్తరాదిన వున్న సోనాక్షికి చేరిపోయింది. దాంతో ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయంపై ఆమె స్పందించింది. బాలకృష్ణ - బోయపాటి సినిమాలో తను నటించనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదనీ, అనవసరమైన ప్రచారాలను నమ్మవద్దని చెప్పింది. తన తదుపరి ప్రాజెక్టు ఏమిటనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానంటూ పుకార్లకు తెర దింపేసింది.