ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్
- టాప్-100 జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్
- నిర్మలతో పాటు రోష్నీ నాడార్, కిరణ్ మజుందార్ షాలకు స్థానం
- అగ్రస్థానంలో ఏంజెలా మెర్కెల్
ఇక ఈ జాబితాలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు క్రిస్టినే లగార్డే, మూడో స్థానంలో అమెరికా పార్లమెంటు (హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్) స్పీకర్ నాన్సీ పెలోసి ఉన్నారు.