ప్రజలు ఫిరాయింపుదారులకు మద్దతు ఇచ్చారు: ఉప ఎన్నికల ఫలితాలపై డీకే శివకుమార్
- తిరుగులేని ఆధిక్యం దిశగా బీజేపీ
- స్పందించిన డీకే శివకుమార్
- ఓటమిని అంగీకరిస్తున్నాం
- ఈ ఓటమితో మేము ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు
డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ... 'ఈ 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మేము అంగీకరించాల్సి ఉంది. అయితే, ప్రజలు ఫిరాయింపుదారులకు మద్దతు ఇచ్చారు. మేము మా ఓటమిని ఒప్పుకుంటున్నాం. ఈ ఓటమితో మేము ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు' అని వ్యాఖ్యానించారు.