మెదడుకు ఆక్సిజన్ చక్కగా అందాలంటే వ్యాయామం చేయండి.. పరిశోధకుల సూచన
- గుర్తించిన అమెరికాలోని పెన్ న్యూరోసైన్స్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు
- ఎలుకలపై పరిశోధన
- వ్యాయామంతో శరీరంలో రక్త ప్రసరణ రేటు పెరుగుదల
వ్యాయామంతో శరీరంలో రక్త ప్రసరణ, నాడీకణాల చర్యల రేటు పెరుగుతుందని, దీంతో రక్తం ద్వారా ఎలుకల మెదడుకు అందే ఆక్సిజన్ మోతాదు గణనీయంగా పెరిగిందని తెలిపారు. మెదడుకు ఆక్సిజన్ లభ్యత పెరగాలంటే వ్యాయామం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.