టీచర్‌గా మారిన నటి నిధి అగర్వాల్.. బంజారాహిల్స్ సర్కారు బడిలో పాఠాలు
- ఎన్‌బీటీ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ బోధించిన నిధి
- ‘పెగా టీచ్ ఫర్ చేంజ్’ కార్యక్రమంలో పాల్గొన్న నటి
- హ్యాపీగా ఉందన్న నిధి అగర్వాల్
కార్యక్రమం అనంతరం నిధి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సంస్థను అభినందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దేందుకు ప్రముఖులతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పెగా సిస్టమ్స్ ఎండీ సుమన్‌రెడ్డి తెలిపారు.