తెలంగాణలో రూ. 170కి చేరిన కిలో ఉల్లి ధర!
- హైదరాబాద్ లో గతంలో ఎన్నడూ లేనంత ధర
- నాసిరకం ఉల్లి సైతం కిలో రూ. 70
- డిమాండ్ కు తగ్గ సరఫరా లేనందునేనంటున్న వ్యాపారులు
ఇక రెండో రకం ఉల్లి రూ. 12,000, మూడో రకం ఉల్లి రూ. 8 వేలు, నాసిరకం ఉల్లి రూ. 7,000 వరకూ ధర పలుకుతోంది. రెండు కిలోల ఉల్లిపాయలు కొనుగోలు చేసేవారు ఇప్పుడు అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో పాటు, డిమాండ్ కు తగ్గ సరఫరా లేనందునే ధరలు ఇంతగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.