అప్పట్లో ఆమీర్ ఖాన్ సినిమా నుంచి 'గీతాంజలి' గిరిజ అందుకే తప్పుకుందట
- ఆమీర్ ఖాన్ జోడీగా గిరిజకి ఛాన్స్ వచ్చింది
- ఆ సీన్లో చేయనని గిరిజ చెప్పిందట
- కోర్టు తీర్పు ఆమెకి అనుకూలంగా వచ్చిందన్న ఈశ్వర్
ఆ సినిమాలో ఒక అభ్యంతరకర సన్నివేశంలో నటించమని దర్శకుడు అడిగాడట. నేను చేయనని గిరిజగారు చెప్పడంతో, ముందుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినిపించుకోకపోవడంతో భయపెట్టారట. చివరికి విషయం కోర్టువరకూ వెళ్లింది. కోర్టు తీర్పు గిరిజ గారికి అనుకూలంగా వచ్చింది. ఫలితంగా ఆ సినిమా నిర్మాతలు గిరిజకి భారీ మొత్తాన్నే చెల్లించవలసి వచ్చిందట. ఆ తరువాత గిరిజ స్థానంలో ఆయేషా జుల్కా నటించింది" అని చెప్పుకొచ్చారు.