నితిన్ నిర్మాతగా మరో సినిమా
- వరుస సినిమాలతో నితిన్
- హిట్ కోసం గట్టి ప్రయత్నం
- 'అంధాదున్' రీమేక్ కి సన్నాహాలు
హిందీలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన 'అంధాదున్' తెలుగు రీమేక్ హక్కులను నితిన్ తీసుకున్నాడు. దాంతో ఆయనే ఆ రీమేక్ లో చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఒక యంగ్ హీరోతో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు నితిన్ సన్నాహాలు మొదలెట్టాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా ఒక యువ దర్శకుడిని పరిచయం చేయనున్నాడని కూడా అంటున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.