మమతా బెనర్జీ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ
- నాపై మమత పలు ఆరోపణలు చేశారు
- పశ్చిమ బెంగాల్ లో మా పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోంది
- ఈ విషయం మమతా బెనర్జీ వ్యాఖ్యల ద్వారానే తెలుస్తోంది
- మమతా బెనర్జీ తన భయాన్ని, నిరాశను బయటపెడుతున్నారు
కాగా, పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్ లో ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్న ఓ పార్టీ.. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోంది. ఇటువంటి అతివాద శక్తులను మైనార్టీలు నమ్మకూడదు. ఆ పార్టీ బీజేపీ నుంచి డబ్బు తీసుకుంటోంది' అని వ్యాఖ్యానించారు.