ట్రయిలరే చూస్తున్నాం... అసలు సినిమా ముందుంది: రోజా
- నిన్న రోజా పుట్టిన రోజు
- వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
- జగన్ పాలనలో అసలైన సినిమా ముందుందని వ్యాఖ్య
సీఎం జగన్ పాలనలో ఇంతవరకూ ట్రయిలర్ ను మాత్రమే చూస్తున్నామని, అసలైన సినిమా ముందుందని రోజా వ్యాఖ్యానించారు. కాగా, ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా పాల్గొని, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.