పార్లమెంటు సమావేశాలపై అఖిలపక్ష భేటీ
- ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో సమావేశం
- రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- సమావేశాల నిర్వహణపై చర్చ
కాగా, అఖిలపక్ష సమావేశం అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీపీ సమావేశం జరగనుంది. ఆ తర్వాత 3 గంటలకు ఎన్డీయే పక్షాల భేటీ, 4 గంటలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది.