బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి.. బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు
- మొండోల్‌బాగ్ స్టేషన్‌లో ప్రమాదం
- 58 మందికి తీవ్రగాయాలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉండడంతో వారిలో చాలా మంది బోగీల్లోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు రైల్వే అధికారులు చెప్పారు.