లంచం తీసుకుంటూ దొరికిపోయి వెక్కి..వెక్కి ఏడ్చిన భీమడోలు ఆర్‌ఐ సౌజన్య... వీడియో ఇదిగో!
- ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి లంచం అడిగిన సౌజన్యా రాణి
- ఏసీబీని ఆశ్రయించిన బాధితురాలు
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు
దీంతో రూ. 3 వేలకు డీల్ కుదుర్చుకున్న బేబీ, ఆపై ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు, బేబీ నుంచి సౌజన్యా రాణి డబ్బు తీసుకుంటుండగా, పట్టుకున్నారు. ఆపై సొమ్మును స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఇక తాను పట్టుబడిన తరువాత సౌజన్యా రాణి, వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాల వీడియోను మీరూ చూడవచ్చు.