సరికొత్త వ్యాపారంలో ప్రవేశిస్తున్న నోకియా
- స్మార్ట్ టీవీల రంగంలో అడుగుపెడుతున్న నోకియా
- ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలకు కుదిరిన ఒప్పందం
- దేశీయంగా తయారైన టీవీలు నోకియా బ్రాండ్ పై విక్రయం
అయితే, నోకియా ఈ స్మార్ట్ టీవీలను సొంతంగా తయారుచేయడంలేదు. దేశీయంగా తయారైన టీవీలను తన బ్రాండ్ పై విక్రయించనుంది. ఈ మేరకు ఫ్లిప్ కార్ట్, నోకియా మధ్య ఒప్పందం కుదిరింది. నమ్మకం, నాణ్యతలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నోకియాకు ఇది చారిత్రాత్మక అధ్యాయంగా భావిస్తున్నామని నోకియా బ్రాండ్ ఉపాధ్యక్షుడు విపుల్ మెహ్రోత్రా పేర్కొన్నారు.