'బిగ్‌బాస్ విజేతగా రాహుల్'పై యాంకర్ ఝాన్సీ అసంతృప్తి
- అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవట్లేదు
- తెలుగు ప్రేక్షకులు బిగ్‌బాస్ విజేతగా మహిళను ఎందుకు గెలిపిస్తారు?
- లింగభేదం ఇప్పటికీ ఉంది
అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవటం లేదని, అలాంటిది ఇక్కడ తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్‌బాస్ విజేతగా మహిళను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించింది. లింగభేదం ఇప్పటికీ ఉందని సోషల్ మీడియాలో పేర్కొంది. బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి పర్ఫార్మెన్స్ పై ఝాన్సీ ప్రశంసలు కురిపించింది.