కచ్చులూరు బోటు ప్రమాదంలో కొన్ని మృతదేహాల గుర్తింపు
- రాజమహేంద్రవరం ఆసుపత్రికి మృతుల కుటుంబ సభ్యులు
- డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు
- వరంగల్ కు చెందిన ఇద్దరి మృతదేహాల గుర్తింపు
డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. అలాగే, బోటు అసిస్టెంట్ డ్రైవర్ పతాబత్తుల సత్యనారాయణ, నల్గొండకు చెందిన సురభి రవీందర్, వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులు కొమ్ముల రవి, బసికె ధర్మరాజు మృతదేహాలను గుర్తించారు. మరికొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.