Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

షార్ట్స్‌లో చూడండి
వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,550, విజయవాడలో రూ.37,800, విశాఖపట్నంలో రూ.39,630, చెన్నైలో రూ.38,150గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,730, విజయవాడలో రూ.35,400, విశాఖపట్నంలో రూ.36,450, చెన్నైలో రూ.36,580గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,900, విజయవాడలో రూ.47,000, విశాఖపట్నంలో రూ.47,000, చెన్నైలో రూ.49,900 వద్ద ముగిసింది.
Go Back to Shorts
Gold
Silver

More Telugu News