సమ్మెలు, వర్షాలతో బొగ్గు ఉత్పత్తి తగ్గింది: ఏపీ సర్కారు ప్రకటన
- రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు
- ప్రకటన చేసిన ఏపీ సర్కారు
- 57 శాతానికి పైగా బొగ్గు సరఫరా తగ్గిందని వెల్లడి
ఆగస్టులో డొంకరాయి-దిగువ సీలేరులో పవర్ కెనాల్ కు గండి పడిందని, పునరుద్ధరణ పనులకు భారీ వర్షాలతో ఆటంకం ఏర్పడిందని వివరించింది. మరోవైపు గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఇతర రాష్ట్రాల నుంచి అప్పుగా విద్యుత్ తీసుకున్నామని తెలిపింది.