రికార్డు సృష్టించిన భారతీయ బాక్సర్ అమిత్ పంగల్
- ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో నిరాశపరిచిన పంగల్
- రజతం సాధించి రికార్డులకు
- ఒకే చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు
మరో విభాగంలో భారత్‌కే చెందిన మరో బాక్సర్ మనీశ్ కౌశిక్ సెమీస్‌లో ఓడి కాంస్యం దక్కించుకున్నాడు. దీంతో ఒకే పోటీల్లో రెండు పతకాలు భారత్‌కు లభించాయి. ఇది కూడా ఓ రికార్డే. గతంలో విజేందర్‌సింగ్, వికాశ్ కృష్ణన్, శివథాపా, గౌరవ్ బిదూరిలు కాంస్య పతకాలు సాధించారు. అయితే, వీరంతా వేర్వేరు సంవత్సరాల్లో జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో ఈ పతకాలు అందుకున్నారు.