తీవ్ర భద్రతా వైఫల్యం.. ఐఎన్ఎస్ విక్రాంత్ లోని హార్డ్ డ్రైవ్ లు, ప్రాసెసర్లు, ర్యామ్ చోరీ!
- కేరళలోని కొచ్చి షిప్ యార్డులో ఘటన
- నాలుగు కంప్యూటర్లను ధ్వంసం చేసిన దుండగులు
- తెలిసిన వ్యక్తులే చేసుంటారని అనుమానం
కంప్యూటర్ల నుంచి హార్డ్ డ్రైవ్ చోరీ జరిగిన ప్రాంతంలో సీసీటీవీలు లేవని షిప్ యార్డ్ అధికారులు చెబుతున్నారు. ఈ నౌకకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) భద్రతను కల్పిస్తోంది. కాగా, సీసీటీవీ లేదని తెలిసిన వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.