శ్మశానాలనూ వదలి పెట్టరా... అంటూ ఫొటో పోస్ట్ చేసిన కేశినేని నాని!
- శ్మశానం గోడలకు వైసీపీ రంగులు
- వాటిని కూడా వదిలిపెట్టరా?
- ట్విట్టర్ లో నాని మండిపాటు
ఈ చిత్రం ఎక్కడిదన్న విషయాన్ని మాత్రం కేశినేని నాని వెల్లడించ లేదు. ఈ ట్వీట్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. క్లారిటీ లేని ట్వీట్స్ పెట్టడం ఎందుకని కొందరు నెటిజన్లు విమర్శలకు దిగుతున్నారు కూడా.