జనసేన కోసం పని చేస్తే... సినిమా అవకాశాలు ఇవ్వాలా?: నటి సునీత ఆరోపణలపై నిర్మాత బన్నీ వాసు రియాక్షన్ వీడియో!
- రెండు రోజుల క్రితం ఆర్టిస్ట్ సునీత నిరసన
- సానుభూతి కోసమే ఇటువంటి పనులు
- టాలెంట్ ఉంటేనే అవకాశాలు వస్తాయన్న బన్నీ వాసు
జనసేన పార్టీలో కార్యకర్తగా పనిచేసినంత మాత్రాన సినిమాల్లో అవకాశాలు రావని, టాలెంట్ ఉంటేనే వస్తాయని స్పష్టం చేశారు. తన దుందుడుకు స్వభావంతో ఎప్పటికప్పుడు వైఖరిని మార్చుకుంటూ ఆమె వెళ్లిందని, తాను కేవలం అమ్మాయినన్న కారణంతోనే సానుభూతి లభిస్తుందని ఇటువంటి పనులు చేస్తోందని అన్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ బెదిరింపులకు దిగిందని ఆరోపించారు. సునీత విషయంలో బన్నీ వాసు ఏమన్నారో ఈ వీడియోలో మీరూ చూడవచ్చు.