Jagan: అన్నయ్యా, వదినమ్మా... శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతిల వివాహ వార్షికోత్సవం నేడు జరుగుతుండగా, జగన్ సోదరి వైఎస్ షర్మిల, తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టిన షర్మిల, జగన్, భారతిల పెళ్లినాటి ఫోటోను అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. "హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నయ్యా, వదినమ్మా" అని క్యాప్షన్ పెట్టారు. షర్మిల ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Go Back to Shorts
Jagan
Bharati
Marriage Day
Sharmila

More Telugu News