Rajinikanth: సోషల్ మీడియాలో లీకైన రజనీకాంత్ 'దర్బార్' లుక్

షార్ట్స్‌లో చూడండి
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'దర్బార్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీ సరసన నయనతార నటిస్తోంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ సోషల్ మీడియాలో లీకై, వైరల్ అవుతోంది. ఇందులో రజనీ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉండగా, పక్కనే నయనతార కూడా ఉంది.
Go Back to Shorts
Rajinikanth
Darbar
Nayanatara
Look
Social Media
Leak

More Telugu News