ఆర్థిక సంక్షోభం భయాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 587 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 177 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.57%), టీసీఎస్ (1.33%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.03%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.58%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-13.91%), వేదాంత లిమిటెడ్ (-7.76%), బజాజ్ ఫైనాన్స్ (-4.39%), టాటా మోటార్స్ (-4.14%), ఓఎన్జీసీ (-3.55%).