కోడెల దొంగతనానికి పాల్పడ్డాడు.. 5 కోట్ల మంది పరువు తీశాడు!: విజయసాయిరెడ్డి ఆగ్రహం
- ఏపీ అసెంబ్లీలో ఫర్నీచర్ మాయం
- తన ఇంట్లోనే ఉందన్న కోడెల
- కోడెలపై దొంగతనం కేసు పెట్టాలన్న వైసీపీ నేత
అలాంటి వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల దొంగతనానికి పాల్పడటం ద్వారా 5 కోట్ల మంది పరువు తీశాడని దుయ్యబట్టారు. కోడెల, ఆయన దూడలను టీడీపీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఇప్పటికైనా చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.