రాజ్ తరుణ్ కారు ప్రమాద ఘటన.. కారు ఓనర్ ను విచారించనున్న పోలీసులు!
- నార్సింగి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం
- డివైడర్ ను ఢీకొట్టిన నటుడు రాజ్ తరుణ్
- అనంతరం కారును అక్కడే వదిలి పరారీ
మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ నటుడిపై ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదుచేశారు. అలాగే కారు యజమాని ప్రదీప్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా సమాచారం అందించారు. కాగా, ఈరోజు ప్రదీప్ ను విచారించిన అనంతరం అతను ఇచ్చే సమాచారాన్ని బట్టి విచారణలో ముందుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.