టీచర్లా? కీచకులా?... అత్యాచారం ఎలా చేస్తారో చూపించాలంటూ విద్యార్థులతో డెమో!
- పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఘటన
- బాలికకు గాయాలు
- టీచర్లకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
ఈ విషయం బయటికి పొక్కడంతో గ్రామస్తులు ఇద్దరు ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని గ్రహించిన ఆ టీచర్లు గ్రామస్తులకు చెరో రూ.80 వేలు ఇచ్చి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన డీఈఓ వద్దకు చేరడంతో శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.