కృష్ణవంశీ గారు నాకు వేషం ఇస్తారని నేను అనుకోలేదు: సీనియర్ నటుడు హరి
- ఉత్తేజ్ నాకు మంచి మిత్రుడు
- ఆయన నన్ను కృష్ణవంశీ గారికి పరిచయం చేశాడు
- 'రాఖీ' సినిమాలో నాకు ఆయన ఛాన్స్ ఇచ్చారు
'కలవగానే ఇచ్చేస్తారు మరి' అన్నాను నేను యథాలాపంగా. తను వెంటనే 'ముందు నువ్వు బయల్దేరు' అంటూ నన్ను నేరుగా కృష్ణవంశీ ఆఫీసుకి తీసుకెళ్లాడు. కృష్ణవంశీగారికి నన్ను పరిచయం చేశాడు. ఆయన సినిమాలో ఏదైనా ఒక సీన్ లో ఒక పక్కన నిలబడే అవకాశం ఇచ్చినా చాలు అన్నాను. ఆయన నవ్వేసి .. 'మంచి పాత్రే ఇస్తానులే' అన్నారు. అలా ఆయన 'రాఖీ' సినిమాలో ఆయన ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు.