గాంధీ ఆసుపత్రిలో ‘టిక్ టాక్’ వైరస్.. రోగులను వదిలేసి ఎంజాయ్ చేస్తున్న వైద్యులు!
- హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఘటన
- విచారణకు ఆదేశించిన హాస్పిటల్ యాజమాన్యం
- వైద్యులపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ కాగా, ఆసుపత్రి యాజమాన్యం అంతర్గత విచారణకు ఆదేశించింది. మరోవైపు వైద్యులు పనిమానేసి ఈ వీడియోలు చేయడం ఏంటని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.