మొద్దు... ఓసారి బడ్జెట్ చూడు: పీవీపీ
- అగ్రీగోల్డ్ కు నిధులు కేటాయించాం
- వాగేముందు హోమ్ వర్క్ చేసుకు రావాలి
- ట్విట్టర్ లో పీవీపీ
"మొద్దు.. ఏపీ బడ్జెట్ ని ఓసారి చూడు, అగ్రిగోల్డ్ కోసం నిధులు ఆల్రెడీ కేటాయించారు. మాట తప్పని, మడమ తిప్పని, నాయకుడు వైఎస్ జగన్. హోంవర్క్ చేసుకుకోవాలిగా, లోడ లోడ వాగే ముందు. అలాగే మీ బాధితుల సంఘం ఒకటి ఏర్పడుతుంది. దానికి కాస్త బడ్జెట్ సూడు, బాబాయ్" అని అన్నారు.