ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను లాడ్జికి తీసుకెళ్లి లోబరచుకున్న ఎస్ఐ!
- కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానన్న స్థానిక నేత
- నమ్మి బంగారాన్ని అప్పగించిన మహిళ
- లోబరచుకుని కోరిక తీర్చుకున్న ఎస్ఐ
ఫిర్యాదు తీసుకున్న ఎస్‌ఐ, కేసు విచారణను పక్కనబెట్టి, ఆ మహిళను లోబరచుకున్నాడు. ఆమెను తీసుకుని తిరుచెందూరుకు వెళ్లి లాడ్జిలో మకాం వేశాడు. విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచి పోలీసులు, తమ రిపోర్ట్ ను తూత్తుకుడి ఎస్పీకి అందించగా, అతన్ని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.