ఏడేళ్ల చిన్నారిపై మామ వరసయ్యే వ్యక్తి లైంగిక దాడి
- చిన్నారిని భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యం
- అనంతరం అక్కడి నుంచి పరారైన నిందితుడు
- చిన్నారిని ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు
విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సందీప్ రాజేంద్ర నగర్‌లో నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. అతడిపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.