నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత అందుకే ఓడిపోయింది!: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
- నిజాం షుగర్స్ తెరిపిస్తామని కేసీఆర్ చాలా హామీలిచ్చారు
- కానీ వాటిని కేసీఆర్ అస్సలు నిలబెట్టుకోలేదు
- ధర్మపురి అరవింద్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి
కానీ ఆ హామీలను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని దుయ్యబట్టారు. నిజామాబాద్ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయిన ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. వీలైనంత త్వరగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు.