స్వతంత్ర అభ్యర్థిగా గెలుపు నాపై బాధ్యత పెంచింది: మాండ్యా ఎంపీ సుమలత
- లోక్ సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన సుమలత
- రాజ్యాంగపరంగా స్వతంత్ర ఎంపీ ఏ పార్టీలో చేరకూడదు
- మహిళా సమస్యలపై నా గళం విప్పుతా
పార్లమెంట్ వేదికగా మహిళా సమస్యలపై తన గళం విప్పుతానని, వాటి పరిష్కారానికి పోరాడతానని అన్నారు. తెలుగునేల తన పుట్టిల్లు అని, కర్ణాటక తన అత్తారిల్లు అని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ విషయమై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.