మావోయిస్టుల సంచారం.. పోలవరం ఎమ్మెల్యేకు మంత్రుల స్థాయి భద్రత!
- పోలవరం నుంచి గెలిచిన వైసీపీ నేత బాలరాజు
- 2 ప్లస్ 2 భద్రత కల్పిస్తూ తుది నిర్ణయం
- ఏజెన్సీ ప్రాంతం కావడంతోనే భద్రత పెంపు
ఈ స్థాయి భద్రత మంత్రులకు మాత్రమే ఉంటుంది. బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఏజెన్సీ ప్రాంతం కావడం, ఖమ్మంలోని ముంపు ప్రాంతాలు ఏపీలో విలీనం అయిన నేపథ్యంలో మావోల నుంచి ముప్పు ఉండొచ్చని నిఘావర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే బాలరాజుకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.