చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నారు.. ఇకపై యూపీఏతో పనిచేయరట!: విజయసాయిరెడ్డి
- కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట
- ఇది మోదీ, షా ముందు మోకరిల్లడమే
- ట్విట్టర్ లో స్పదించిన వైసీపీ సీనియర్ నేత
ఇదంతా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ముందు మోకరిల్లే ప్రయత్నమేనని స్పష్టం చేశారు. ముగ్గురు లోక్ సభ సభ్యులతో చంద్రబాబు ఎన్ని యూటర్నులు తీసుకున్నా, ఆయన్ను పట్టించుకునేవారే ఉండరని తేల్చిచెప్పారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.