జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో బల్లార్ పూర్ కుర్రాడికి టాప్ ర్యాంక్
- తెలుగు కుర్రాడికి ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కేటగిరీలో ప్రథమర్యాంకు
- మహిళల్లో షబ్నమ్ సహాయ్ టాప్
- ఫలితాలు ప్రకటించిన ఐఐటీ రూర్కీ
ఇక, గాంధీనగర్ కు చెందిన తెలుగు కుర్రాడు దాసరి రాజేశ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కేటగిరీలో తొలి ర్యాంకు సంపాదించాడు. ప్రాంతాల వారీ ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్ పరిధిలో జిల్లెళ్ల ఆకాశ్ రెడ్డి టాప్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అమ్మాయిల్లో షబ్నమ్ సహాయ్ ప్రథమస్థానం దక్కించుకుంది. ఈసారి జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలను ఐఐటీ రూర్కీ వెల్లడించింది. ఈ మేరకు ర్యాంకులు, ఎగ్జామ్ ఫైనల్ కీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు.