తన బిడ్డ చనిపోతే తల్లి ఏనుగు బాధ... మిగతా ఏనుగుల సంతాపం... వీడియో!
- బిడ్డను కోల్పోయిన ఏనుగు
- గున్న ఏనుగు మృతదేహంతో రోడ్డుపైకి
- వైరల్ అవుతున్న వీడియో
ఆపై దాన్ని మోసుకొచ్చిన తల్లి ఏనుగే, మృతదేహాన్ని తీసుకుని అడవిలోకి వెళ్లిపోయింది. దీన్నంతా గమనించిన అటవీ అధికారులు, దాన్ని వీడియో తీశారు. పర్వీన్ అనే అటవీ అధికారి మొత్తం వీడియోను తీసి, ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏనుగుల గుంపు ఇక్కడ కనిపిస్తోంది. అందులోనూ మూడు గున్న ఏనుగులు ఉన్నాయి. ఈ మొత్తం దృశ్యాన్ని, ఆ దారిలో వెళుతూ ఆగిన కొందరు ప్రజలు కూడా వీక్షించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.