సూర్యరశ్మిలోని 'డి విటమిన్' కు క్యాన్సర్ కు అడ్డుకట్ట వేసే శక్తి!
- మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధన
- 4 సంవత్సరాల్లో 80 వేల మందిపై పరిశోధన
- సూర్యరశ్మి ద్వారా వచ్చే డి విటమిన్ శ్రేష్టమంటున్న నిపుణులు
ఇకమీదట క్యాన్సర్ స్పెషలిస్టులు తమ ప్రిస్క్రిప్షన్ లో డి విటమిన్ ను కూడా తప్పకుండా రాయాల్సి ఉంటుందని హేకల్ అన్నారు. చికాగోలో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, డి విటమిన్ కారణంగా క్యాన్సర్ రోగుల ఆయుర్దాయం పెరుగుతుందని అన్నారు. డి విటమిన్ మాత్రల రూపంలో కూడా లభ్యమవుతున్నా, సూర్యరశ్మి ద్వారా లభించేదే నాణ్యమైన డి విటమిన్ అని స్పష్టం చేశారు.