భార్యతో కలిసి భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సందడి చేస్తున్న ఏపీ ఎంపీ
- మ్యాచ్‌ను నేరుగా వీక్షిస్తున్న రామ్మోహన్ నాయుడు
- ఫోటోలను అభిమానులతో పంచుకున్న ఎంపీ
- టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్
టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తన భార్య శ్రావ్యతో కలిసి మ్యాచ్‌ను నేరుగా వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ పెట్టారు. మరో వైపు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న మహేశ్ బాబు కూడా తన కుటుంబంతో కలిసి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.