ఆ సినిమా విషయంలో నేను చాలా ఫీలయ్యాను: సీనియర్ హీరోయిన్ ఇంద్రజ
- ఆ సినిమాలో నాది మంచి పాత్ర
- మంచి పేరు వస్తుందని అనుకున్నాను
- ఆ సీన్స్ లేపేయడంతో బాధ కలిగింది
అలా నేను 'దిక్కులు చూడకు రామయ్య' సినిమాలో నా పాత్ర విషయంలో ఫీలయ్యాను. ప్రీ క్లైమాక్స్ లో నేను చాలా బాగా చేసిన సీన్స్ ను లేపేశారు. ప్రివ్యూ చూసినప్పుడు నేను చాలా ఫీలయ్యాను. ఎందుకు ఇలా చేశారని అడిగితే, నిడివి కారణమంటారని తెలుసు. అందువలన నేను అడగలేదు. ఏ విషయంలోను ఎవరినీ తప్పుపట్టే అలవాటు నాకు లేదు" అని చెప్పుకొచ్చారు.