సూర్యకాంతం గారు అందరికీ భోజనాలు తీసుకొచ్చి వడ్డించారు: సుబ్బరాయ శర్మ
- 'హైహై నాయకా'లో చేశాను
- సూర్యకాంతం గారితో పరిచయం
- ఆమె మంచి మనసును ప్రత్యక్షంగా చూశాను
ఈ సినిమా షూటింగులోనే ఆమెతో పరిచయం కలిగింది. నన్ను చూసి ఆమె పి. ఎల్. నారాయణ అనుకున్నారు. షూటింగుకి వస్తూనే ఆమె రెండు పెద్ద క్యారియర్లు తెచ్చేవారు. ఆమె స్వయంగా అన్నీ తయారు చేసుకుని తీసుకువచ్చేవారు. లంచ్ సమయంలో ఆమె అందరికీ పెట్టేవారు. అందరూ తింటూ వుంటే ఆమె సంతోషపడిపోయేవారు. ఆమె మంచి మనసును గురించి అంతకుముందు విన్న నేను .. ఈ సినిమా షూటింగులో ప్రత్యక్షంగా చూశాను" అని చెప్పుకొచ్చారు.