మాతో రక్షణ బంధం తెగుతోంది... రష్యాతో భారత డీల్ పై అమెరికా తీవ్ర ఆగ్రహం!
- రష్యా నుంచి ఎస్-400 మిసైళ్లను కొననున్న భారత్
- గత సంవత్సరం అక్టోబర్ లో డీల్
- ఆంక్షలు విధించక తప్పదంటున్న అమెరికా
కాగా, దాదాపు రూ. 3,500 కోట్లు ( 5 బిలియన్ డాలర్లు) విలువైన ఈ డీల్ లో భాగంగా, త్వరలోనే మిసైళ్లు ఇండియాకు రానున్నాయి. సరిహద్దు సమస్యల పేరిట వీటిని సమకూర్చుకుంటున్నట్టు ఇండియా చెబుతుండగా, సరిహద్దుల రక్షణకు ఇంతటి లాంగ్ రేంజ్ మిసైళ్లు అవసరం లేదన్నది అమెరికా వాదన. ఈ డీల్ కొనసాగితే ఇండియాపై ఆంక్షలు విధించక తప్పదని కూడా ట్రంప్ సర్కారు అంటోంది.